| పతంగ్ రావు కదమ్ | |||
మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు | |||
| పదవీ కాలం (2009-2014), (2014 – 2018) | |||
| తరువాత | విశ్వజీత్ కదమ్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | పలుస్-కడేగావ్ | ||
| పదవీ కాలం (1985-1990), (1990-1995), (1999-2004), (2004 – 2009) | |||
| ముందు | సంపత్రావు అన్నాసాహెబ్ చవాన్ | ||
| నియోజకవర్గం | పలుస్-కడేగావ్ | ||
వ్యక్తిగత వివరాలు | |||
| జననం | (1944-01-08)1944 జనవరి 8 సోన్సల్ విలేజ్, కడేగావ్, సాంగ్లీ, (బాంబే ప్రెసిడెన్సీ), (బ్రిటీష్ ఇండియా) | ||
| మరణం | 2018 మార్చి 9(2018-03-09) (వయసు 74) ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | ||
| జాతీయత | భారతీయుడు | ||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| సంతానం | *విశ్వజీత్ కదమ్
| ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
పతంగరావు శ్రీపాత్రరావు కదమ్ (8 జనవరి 1944 - 9 మార్చి 2018) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన విద్యావేత్త, రాజకీయ నాయకుడు. ఆయన ఉద్గీర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై సహకార, అటవీ, ఉపశమన & పునరావాస, విద్య & పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశాడు.[1][2]
పతంగరావు కదమ్ దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మూత్రపిండ వైఫల్యంతో లీలావతి ఆసుపత్రిలో కొన్ని రోజులు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 2018 మార్చి 9న మరణించాడు.[3][4][5]